తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  International Movies Ott: రీసెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన ఫారిన్ లాంగ్వేజ్ మూవీస్ ఇవే - ఈ హార‌ర్ సినిమాను మిస్స‌వ్వొద్దు!

International Movies OTT: రీసెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన ఫారిన్ లాంగ్వేజ్ మూవీస్ ఇవే - ఈ హార‌ర్ సినిమాను మిస్స‌వ్వొద్దు!

Jul 07, 2024, 10:39 AM IST Nelki Naresh Kumar
Jul 07, 2024, 10:39 AM , IST

ఓటీటీ ట్రెండ్‌తో వ‌ర‌ల్డ్‌లోని ఏ భాష సినిమానైనా రిలీజైన కొద్ది రోజుల్లోనే చూసేస్తోన్నారు మూవీ ల‌వ‌ర్స్‌. ఈ వారం కూడా డిఫ‌రెంట్ జాన‌ర్స్‌తో కూడిన విదేశీ సినిమాలు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఆ సినిమాలు ఏవంటే?

కొరియ‌న్ యాక్ష‌న్ మూవీ ఏ కంపెనీ మ్యాన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ వ‌ర‌ల్డ్ నుంచి బ‌య‌ట‌కొచ్చి ఓ సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌పాల‌నుకున్న గ్యాంగ్‌స్ట‌ర్‌కు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? అత‌డు ప్రేమించిన అమ్మాయి ఎవ‌రు? ఆ గ్యాంగ్‌స్ట‌ర్ మ‌నుషులే అత‌డిని చంపాల‌ని ఎందుకు అనుకున్నారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. 

(1 / 5)

కొరియ‌న్ యాక్ష‌న్ మూవీ ఏ కంపెనీ మ్యాన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ వ‌ర‌ల్డ్ నుంచి బ‌య‌ట‌కొచ్చి ఓ సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌పాల‌నుకున్న గ్యాంగ్‌స్ట‌ర్‌కు ఎలాంటి ప‌రిణామా��ు ఎదుర‌య్యాయి? అత‌డు ప్రేమించిన అమ్మాయి ఎవ‌రు? ఆ గ్యాంగ్‌స్ట‌ర్ మ‌నుషులే అత‌డిని చంపాల‌ని ఎందుకు అనుకున్నారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. 

స్పానిష్ ఫిల్మ్ గోయో ఇటీవ‌లే నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది. ఓ మ్యూజియంలో ప‌నిచేసే భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన జంట ఎలా ప్రేమ‌లో ప‌డ్డారు?  వారి ప్రేమ‌క‌థ ఏ మ‌లుపులు తిరిగింద‌న్న‌ది ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ఎమోష‌న‌ల్‌గా చూపించాడు. ఈ  స్పానిష్ మూవీ ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో అవార్డుల‌ను అందుకున్న‌ది. 

(2 / 5)

హాలీవుడ్ హార‌ర్ మూవీ ది సీడింగ్ బుక్‌మై షో ఓటీటీలో రెంట‌ల్ విధానంలో అందుబాటులోకి వ‌చ్చింది. ఎడారిలోని ఓ ట్రాప్‌లో యువ‌కుడు ఎలా చిక్కుకున్నాడు? ఆ ట్రాప్ నుంచి బ‌య‌ట‌ప‌డే క్ర‌మంలో అత‌డు తెలుసుకున్న నిజాలేమిట‌న్న‌దే ది సీడింగ్ మూవీ క‌థ‌. 

(3 / 5)

హాలీవుడ్ హార‌ర్ మూవీ ది సీడింగ్ బుక్‌మై షో ఓటీటీలో రెంట‌ల్ విధానంలో అందుబాటులోకి వ‌చ్చింది. ఎడారిలోని ఓ ట్రాప్‌లో యువ‌కుడు ఎలా చిక్కుకున్నాడు? ఆ ట్రాప్ నుంచి బ‌య‌ట‌ప‌డే క్ర‌మంలో అత‌డు తెలు��ుకున్న నిజాలేమిట‌న్న‌దే ది సీడింగ్ మూవీ క‌థ‌. 

బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన కొరియ‌న్ మూవీ  కాంక్రీట్‌యూటోపియా జూలై 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. భూకంపం కార‌ణంగా సియోల్‌లో మొత్తం నేల‌మ‌ట్టం అవుతుంది. ఒకే ఒక బిల్డింగ్ మాత్ర‌మే చెక్కుచెద‌ర‌కుండా ఉంటుంది. అందులో త‌ల‌దాచుకునేందుకు కొంద‌రు వ్య‌క్తులు చేసిన ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలో  ఈ మూవీ తెర‌కెక్కింది. 

(4 / 5)

అమెరిక‌న్ క్రైమ్ డ్రామా మూవీ  హి వెంట్ ద‌ట్ వే జియో సినిమా ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ కార‌ణంగా ఓ యానిమ‌ల్ ట్రైల‌ర్ ఎలా క‌ష్టాలు ప‌డ్డాడు? ఆ కిల్ల‌ర్ బారి నుంచి ఎలా త‌ప్పించుకున్నాడ‌నే పాయింట్‌తో హి వెంట్ ద‌ట్ వే మూవీ రూపొందింది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు