తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ai Photos: బాహుబలిగా రాహుల్ గాంధీ, కట్టప్పగా మోడీ వైరల్ అవుతున్న ఏఐ ఫోటోలు

AI Photos: బాహుబలిగా రాహుల్ గాంధీ, కట్టప్పగా మోడీ వైరల్ అవుతున్న ఏఐ ఫోటోలు

Jun 28, 2024, 10:15 AM IST Haritha Chappa
Jun 28, 2024, 10:15 AM , IST

AI Photos: ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం బాహుబలి. భారతదేశంలో రాజకీయ నాయకులను బాహుబతి క్యారెక్టర్లతో పోలుస్తూ ప్రముఖ ఏఐ ఆర్టిస్ట్ షాహిద్ ఎస్కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. .

ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన తెలుగు సినిమా బాహుబలి. ఈ సినిమాలోని పాత్రల్లో మన రాజకీయ నాయకులను ఊహిస్తూ షాహిద్ ఎస్కే అనే వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫోటోలను సృష్టించారు. 

(1 / 6)

ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన తెలుగు సినిమా బాహుబలి. ఈ సినిమాలోని పాత్రల్లో మన రాజకీయ నాయకులను ఊహిస్తూ షాహిద్ ఎస్కే అనే వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫోటోలను సృష్టించారు. (Sahid SK/Instagram)

ఏఐ ఆర్టిస్ట్ షాహిద్ ఎస్కే బాహుబలి పాత్రలను రాజకీయ ప్రముఖులతో మిక్స్ చేశాడు.. ప్రధాన బాహుబలి పాత్రధారి రాహుల్ గాంధీ ఈ ఫోటోను షేర్ చేశారు. అలాగే నరేంద్ర మోడీని కట్టప్ప పాత్రలో రూపొందించారు.

(2 / 6)

ఏఐ ఆర్టిస్ట్ షాహిద్ ఎస్కే బాహుబలి పాత్రలను రాజకీయ ప్రముఖులతో మిక్స్ చేశాడు.. ప్రధాన బాహుబలి పాత్రధారి రాహుల్ గాంధీ ఈ ఫోటోను షేర్ చేశారు. అలాగే నరేంద్ర మోడీని కట్టప్ప పాత్రలో రూపొందించారు.(Sahid SK/Instagram)

బాహుబలిలో మరో ప్రధాన పాత్ర దేవసేన. ఆ పాత్రలో సోనియా గాంధీని చిత్రీకరించారు. 

(3 / 6)

బాహుబలిలో మరో ప్రధాన పాత్ర దేవసేన. ఆ పాత్రలో సోనియా గాంధీని చిత్రీకరించారు. (Sahid SK/Instagram)

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి శివగామిగా కనిపిస్తారు.

(4 / 6)

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి శివగామిగా కనిపిస్తారు.

అమిత్ షా యుద్ధ వీరుడిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పురోహితుడిగా మార్చారు. 

(5 / 6)

అమిత్ షా యుద్ధ వీరుడిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పురోహితుడిగా మార్చారు. 

ఇక్కడ ఇచ్చిన చిత్రాలు  వినోద ప్రయోజనాల కోసం కృత్రిమ మేధస్సు ద్వారా సృష్టించారు.  ఈ చిత్రాలు పూర్తిగా కల్పితమైనవి. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు. 

(6 / 6)

ఇక్కడ ఇచ్చిన చిత్రాలు  వినోద ప్రయోజనాల కోసం కృత్రిమ మేధస్సు ద్వారా సృష్టించారు.  ఈ చిత్రాలు పూర్తిగా కల్పితమైనవి. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు. (Sahid SK/Instagram)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు