Sonakshi Sinha Wedding Photoshoot: ముద్దులు కురిపించుకున్న బాలీవుడ్ కొత్త దంపతులు సోనాక్షి, జహీర్: ఫొటోలు
25 June 2024, 22:02 IST
Sonakshi Sinha - Zaheer Iqbal Wedding: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, రైటర్ జహీర్ ఇక్బాల్ ఆదివారం (జూన్ 23) వివాహం చేసుకున్నారు. తమ వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోషూట్‌ను నేడు (జూన్ 25) సోషల్ మీడియాలో షేర్ చేశారు సోనాక్షి.
- Sonakshi Sinha - Zaheer Iqbal Wedding: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, రైటర్ జహీర్ ఇక్బాల్ ఆదివారం (జూన్ 23) వివాహం చేసుకున్నారు. తమ వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోషూట్‌ను నేడు (జూన్ 25) సోషల్ మీడియాలో షేర్ చేశారు సోనాక్షి.