తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rashmika Mandanna: సొంతూరి స్టైల్‌లో చీర కట్టిన రష్మిక మందన్నా.. ఫ్రెండ్ పెళ్లిలో శ్రీవల్లి సందడి (ఫొటోలు)

Rashmika Mandanna: సొంతూరి స్టైల్‌లో చీర కట్టిన రష్మిక మందన్నా.. ఫ్రెండ్ పెళ్లిలో శ్రీవల్లి సందడి (ఫొటోలు)

Jun 25, 2024, 04:16 PM IST Sanjiv Kumar
Jun 25, 2024, 04:16 PM , IST

Rashmika Mandanna Latest Photos: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా తన స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసింది. నీలి రంగు చీరలో ఎంతో ముద్దుగా కనిపించింది. తన సొంతూరు కొడగుకు వెళ్లిన రష్మిక దీనికి సంబంధించి ఫొటోలు షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

రష్మిక మందన్న తన స్నేహితురాలు యాత్రా డేచమ్మ పెళ్లికి హాజరై సందడి చేసింది. ఈ సారి కొడగు స్టైల్‌లో నీలి రంగు చీర కట్టుకుని అందరి హృదయాలను దోచుకుంది రష్మిక మందన్న.  

(1 / 9)

రష్మిక మందన్న తన స్నేహితురాలు యాత్రా డేచమ్మ పెళ్లికి హాజరై సందడి చేసింది. ఈ సారి కొడగు స్టైల్‌లో నీలి రంగు చీర కట్టుకుని అందరి హృదయాలను దోచుకుంది రష్మిక మందన్న.  (అన్ని ఫొటోలు @Instagram)

శాండల్ వుడ్ కు చెందిన రష్మిక మందన్న చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రపరిశ్రమల్లో కూడా ఆమెకు మంచి డిమాండ్ ఉంది. ఈలోగా కాస్త గ్యాప్ తీసుకుని తన స్నేహితురాలి పెళ్లికి హాజరయింది.  

(2 / 9)

రాయల్ బ్లూ చీరలో రష్మిక మందన్న చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటో చూసిన అభిమానులు వావ్ అంటున్నారు. ఇందులో స్నేహితులతో సన్నిహితంగా రష్మిక ఫొటోకు పోజు ఇచ్చింది.  

(3 / 9)

''నేను, నా స్నేహితులు యాత్రా డేచమ్మ దగ్గరే పెరిగాం. మీ పెళ్లి సమయంలో మీరు బిజీగా ఉండటం వల్ల నేను మీతో ఫోటో తీయలేకపోయాను. మీ భాగస్వామితో జీవితాంతం సంతోషంగా జీవిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా' అని రష్మిక మందన్న ఫొటోలు షేర్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చింది.  

(4 / 9)

రష్మిక మందన్న నటించిన కుబేర, సికందర్, చావా, ది గర్ల్‌ఫ్రెండ్, రేయిన్ బో సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. పుష్ప 2: ది రూల్ మరికొద్ది నెలల్లో విడుదల కానుంది. 

(5 / 9)

యానిమల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక గతంలో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలు చేసింది. అలాగే వరిసు సినిమాతో తమిళంలో సైతం ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటి. 

(6 / 9)

గుడ్ బాయ్, సీతా రామం, పుష్ప ది రైస్ వంటి చిత్రాల్లో నటించిన రష్మిక పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది. 

(7 / 9)

గతంలో సుల్తాన్, పొగరు, భీష్మ, సరిలేరు నీకెవ్వరు, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించి నేేషనల్ క్రష్ గా ఎదిగింది రష్మిక మందన్నా. 

(8 / 9)

దేవదాస్, గీత గోవిందం, ఛలో, చమక్, అంజనీ పుత్ర (పునీత్ రాజ్ కుమార్ తో), కిరిక్ పార్టీ (రక్షిత్ శెట్టి) వంటి ఇతర చిత్రాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది బ్యూటిఫుల్ రష్మిక మందన్నా. 

(9 / 9)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు