Telugu News

06:05 PM IST
  • Rahul Gandhi: లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నియమితులయ్యారు. కాంగ్రెస్, మిత్రపక్షాల సమావేశంలో ఈ నిర్ణయం ఖరారైంది.
03:13 PM IST
  • లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. స్వతంత్య్రం వచ్చిన తరువాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇది మూడో సారి. ఈనేపథ్యంలో సభలో ఏయే పార్టీకి ఎంత బలం ఉందో ఇక్కడ చూద్దాం.
05:18 PM IST
  • Kalki 2898 AD - Theme of Kalki Song Lyrics: కల్కి 2898 ఏడీ సినిమా నుంచి ‘థీమ్ ఆఫ్ కల్కి’ పాట వచ్చింది. కల్కి అవతారం గురించి వివరిస్తూ ఈ పాట అద్భుతంగా ఉంది. ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
03:12 PM IST
  • Renu Desai: కొందరు ట్రోలర్లు, మీమర్లపై నటి రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాజీ భర్త పవన్ కల్యాణ్‍తో పిల్లలు అకీరా నందన్, ఆద్య కలిసి దిగిన ఫొటోపై మీమ్స్ చేసిన వారికి హెచ్చరిక చేశారు.
03:00 PM IST

Monsoon children health: వర్షాకాలం చాలా ప్రాంతాల్లో మొదలైనట్లే కనిపిస్తోంది. ఈ కాలంలో పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి. 

01:17 PM IST
  • ప్రయివేటు పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి తదితర అంశాలకు నిరసనగా ఏబీవీపీ రేపు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.
03:54 PM IST
  • Pekamedalu Movie: పేక మేడలు సినిమా ప్రమోషన్ల కోసం ప్రేక్షకులను సాయం అడిగారు హీరో వినోద్ కిషన్. మూవీ రిలీజ్ అయ్యాక వడ్డీతో తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు. ఇందుకు ఓ వీడియో రిలీజ్ చేశారు.
02:30 PM IST
  • Sperm Count Increase Foods : ఇటీవలి కాలంలో చాలామంది ఎదుర్కొన సమస్య స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం. ఇంట్లోనే ఉన్న కొన్ని ఆహారాలు తింటే స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు.
01:53 PM IST
  • Bharateeyudu 2 Trailer: భారతీయుడు 2 ట్రైలర్ వచ్చేసింది. కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సీక్వెల్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
12:50 PM IST
  • Wedding fight in UP viral video : బిర్యానీలో లెగ్ పీస్ కనిపించడం లేదంటూ వధూవరుల బంధువల మధ్య గొడవ జరగింది. అరగంట పాటు కొట్టుకున్నారు! అసలేం జరిగిందంటే..
11:38 AM IST
  • Kakuda OTT Release Date: హారర్ కామెడీ మూవీ కకుడా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. రితేశ్ దేశ్‍ముఖ్, సోనాక్షి సిన్హా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.
12:30 PM IST

Kohli's secret: విరాట్ కోహ్లీ క్రమశిక్షణతో కూడిన ఫిట్‌నెస్ నియమావళి అనుసరించి  ఒక గ్లోబల్ బెంచ్‌మార్క్ సెట్ చేశారు.  బ్రాడ్‌కాస్టర్ జతిన్ సప్రూ కోహ్లీ అనుసరించే కఠినమైన ఆహారం, కచ్చితమైన దినచర్య గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. 

11:20 AM IST
  • Varahi deeksha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి విజయ దీక్షను చేపట్టబోతున్నారు. అసలు ఈ వారాహి దీక్ష అంటే ఏంటి? ఎందుకు చేస్తారు అనే వివరాలు మీ కోసం. 
12:45 PM IST
  • Congress MP Gopinath:పార్ల‌మెంట్‌లో ఆస‌క్తిక‌రంః తెలుగులో త‌మిళ ఎంపీ ప్ర‌మాణ స్వీకారం...తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ భాషల్లో తెలంగాణ ఎంపీ ప్ర‌మాణ స్వీకారం చేశారు. 
12:49 PM IST
  • Elinati shani: ఏలినాటి శని ప్రభావం రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉంటుంది? ఏ రాశుల మీద ఉంటుంది? ఈ సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం. 
11:58 AM IST
  • Kadapa Murder: క‌డ‌ప‌లో ఘోర హత్య జరిగింది.  గొడ్డ‌లితో యువ‌కుడిని అతి కిరాతకంగా న‌రికి హ‌త్య‌ చేశారు.ఆపై ముక్క‌లు ముక్క‌లుగా చేసి గోనెసంచుల్లో కుక్కి పాడేసిన ఘటన వెలుగు చూసింది. 
08:32 AM IST
  • AP TET 2024 Results: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-2024) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జూలై1న మెగా డిఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
11:36 AM IST

Pune Porsche case accused released : పూణె పోర్షే కేసు నిందితు���ిని విడిచిపెట్టాలని బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఫలితంగా.. అతను అబ్జర్వేషన్​ హోమ్​ నుంచి విడుదలకానున్నాడు.

10:47 AM IST
  • Cricketer HanumaVihari: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రాజకీయాలతో కెప్టెన్సీ వదులుకుని వెళ్ళిపోయిన క్రికెటర్ హనుమ విహారి మంత్రి నారాలోకేష్‌తో భేటీ అయ్యారు. 
09:28 AM IST
  • AFG vs BAN T20 World Cup 2024 - Gulbadin Naib: బంగ్లాదేశ్‍పై ఉత్కంఠ విజయం సాధించి అఫ్గానిస్థాన్ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ చేరింది. తొలిసారి సెమీస్‍కు అర్హత సాధించింది. అయితే, ఈ మ్యాచ్‍లో అఫ్గాన్ ప్లేయర్ గుల్బాదిన్ నైబ్ వ్యవహారం బాగా వైరల్ అవుతోంది.

Loading...